The issue of movie ticket rates in Andhra Pradesh is not over yet. On the other hand all the states are issuing Covid guidelines in the wake of the Omicron variant. 50% occupancy policy has been implemented in theaters. In this context, the release of Pan India movies RRR Radhe Shyam will be postponed.
#RRRPostponed
#RRRreleasedate
#RadheShyam
#RadheShyamreleasedate
#BheemlaNayak
#Sankranthi
#Tollywood
#MovieReleasespostpone
#Omicron
ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు వ్యవహారం ఇప్పట్లో ముగిసేలాలేదు. మరోపక్క ఓమిక్రాన్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ కోవిద్ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ విధానం అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో పాన్ ఇండియా సినిమాలు RRR రాధే శ్యామ్ విడుదల వాయిదా పడనున్నాయి.